గడిచిన కొద్దిరోజులుగా పైపైకి పరుగులుతీస్తోన్న పసిడి ధరలు అనూహ్యరీతిలో ఇవాళ భారీగా తగ్గిపోయాయి. 22 క్యారెట్ల ఆర్నమెంట్ తోపాటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేట్లు కూడా పడిపోయాయి. వెండి ధర కూడా ఇవాళ ఇంకాస్త దిగజారింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం ఈ రెండిటి ధర స్వల్పంగా పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)