బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి, తులం రూ.47,650గా ఉంది, 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి తులం రూ.51,930గా ఉంది. వెండి రూ.300 పెరిగి, 1కిలో రూ.66,00కు చేరింది. ఇక త్రివేండ్రం (కేరళ)లో 22క్యారెట్ల గోల్డ్ రూ.47,650గా, 24 క్యారెట్ల బంగారం తులం రూ.51,980గా, వెండి కిలో రూ.66,000గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)