Home » photogallery » business »

GOLD RATE SILVER PRICE TODAY 27TH MAY 2022 GOLD SILVER RATE DECRESED CHECK PRICE AT YOUR CITY MKS

Gold Silver Rates: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట -తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ రేట్లు ఇలా..

Gold Silver Rates Today: ఇవాళ (27 మే 2022, శుక్రవారం). బంగారం, వెండి కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట. గడిచిన వారం రోజులుగా అంతకంతకూ పెరుగుతూ వచ్చిన ధరలు ఇవాళ కొద్దిగా తగ్గాయి. ఆయా నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..