దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.48,360గా, 24 క్యారెట్ల ధర రూ.52,760గా ఉంది. అయితే 1కిలో వెండి ధర హైదరాబాద్ కంటే చాలా తక్కువగా ఢిల్లీలో రూ. 62,000గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,360 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,760 వద్ద ఉంది ఇక్కడ కూడా వెండి రేటు 1కిలోకు రూ.62వేలుగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)