Gold Rates Today: 7 రోజుల తర్వాత పెరిగిన బంగారం ధరలు... ఇవాళ్టి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold ans Silver Rates today: బంగారం రేటు ఎప్పుడు పడుతుందో? ఎప్పుడుపెరుగుతుందో? ఎవరూ ఊహించలేం. వరుసగా 6 రోజుల పాటు పెరిగిన పసిడి ధరలు ఇవాళ పెరిగింది. వెండి రేటు స్వల్పంగా తగ్గింది. మరి దేశవ్యాప్తంగా పలు ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.