Gold rate 24-4-2021: 23 రోజుల్లో రూ.4,030 పెరిగిన బంగారం. తాజా రేట్లు ఇవీ

Gold and Silver rate 24-4-2021: బంగారం ధరలు మెల్లగా దూసుకుపోతున్నాయి. అప్పుడప్పుడూ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా... ఓవరాల్‌గా ధరలు పెరుగుతూనే ఉన్నాయి.