Home » photogallery » business » GOLD RATE ON 21 4 2021 WHAT IS TODAYS GOLD AND SILVER RATES IN HYDERABAD AND VIJAYAWADA HERE IS THE LATEST UPDATES OF BULLION MARKET AND STOCK MARKETS NK

Gold rate today 21-4-2021: కొద్దిగా తగ్గిన బంగారం, వెండి ధర. నేటి మార్కెట్ రేట్లు ఇవీ

Gold and Silver rate 21-4-2021: వరుసగా 4 రోజులపాటూ మొత్తం రూ.600 పెరిగిన బంగారం ధర నిన్న జస్ట్ రూ.110 మాత్రమే తగ్గింది. అంటే ఇప్పటికీ పెరుగుదలే ఎక్కువ ఉన్నట్లు. తాజా అప్‌డేట్స్ చూద్దాం.