Home » photogallery » business » GOLD RATE ON 18 4 2021 GOLD AND SILVER RATES TODAY HIKE MORE IN HYDERABAD AND VIJAYAWADA CHECK TODAY RATES AND BULLION MARKET ANALYSIS NK

Gold rate today: 17 రోజుల్లో రూ.3320 పెరిగిన బంగారం... రూ.6400 పెరిగిన వెండి

Gold and Silver rate 18-4-2021: దేశంలో బంగారం, వెండి ధరలు సైలెంట్‌గా పెరిగిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలేంటి... ధరలు ఇంకా పెరుగుతాయా... విశ్లేషకులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.