హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Silver Prices: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా పడిపోయిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే!

Gold Silver Prices: గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర.. భారీగా పడిపోయిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే!

Gold Price Today | బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి రేటు పడిపోయింది. వరుసగా రెండో రోజూ కూడా పుత్తడి ధర వెలవెలబోయింది. గోల్డ్ (Gold) ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. సిల్వర్ (Silver) ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు భారీగానే పడిపోయింది.

Top Stories