అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.62 శాతం మేర దిగి వచ్చింది. 1752 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే వెండి రేటు 0.02 శాతం తగ్గింది. ఔన్స్‌కు 20.9 డాలర్ల వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీ మార్కెట్లో కూడా అదే ట్రెండ్ కొనసాగిందని చెప్పుకోవచ్చు.