Gold rates today: అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి రేట్ల వివరాలు

Gold and Silver rate 14-5-2021: అక్షయ తృతీయ వేళ బంగారం కొంటే మంచిదని మన దేశంలో చాలా మంది నమ్ముతున్నారు. అందుకే ఈ రోజు ఒక్క గ్రామైనా పసిడి కొంటారు. మరి అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా? హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.