Gold rate 7-5-2021: మళ్లీ పెరిగిన బంగారం ధర.. మార్కెట్‌లో నేటి రేట్ల వివరాలు

Gold and silver rate: బంగారం రేటు స్థిరంగా ఉండదు. కొన్ని రోజులు పెరుగుతుంది.వెంటనే తగ్గుతుంది. అంతలోనే మళ్లీ పెరుగుతుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం రేటు.. నేడు మళ్లీ పెరిగింది. వెండిది కూడా అదే రేటు. మార్కెట్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.