Home » photogallery » business » GOLD RATE AND SILVER RATE 4 6 2021 GOLD AND SILVER PRICE HIKED SLIGHTLY TODAY CHECK LATEST RATES HERE SK

Gold Rate 4-6-2021: మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు.. మార్కెట్లో నేటి ధరల వివరాలు

Gold and Silver Price: బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి రేటు కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి మార్కెట్లో నేటి ధరలు ఎలా ఉన్నాయి? తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.