Home » photogallery » business » GOLD RATE AND SILVER RATE 3 6 2021 HERE IS TODAY GOLD PRICE DETAILS IN HYDERABAD VIJAWADA VISAKHAPATNAM AND OTHER CITIES SK

Gold Rate 3-6-2021: స్వల్పంగా తగ్గిన వెండి.. మరి బంగారం సంగతేంటి? నేటి ధరల వివరాలు

Gold and Silver Price: మార్కెట్లో బంగారం ధరలు మండిపోతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. మరి ఇవాళ బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా? ఏపీ, తెలంగాణలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.