Home » photogallery » business »

GOLD RATE AND SILVER PRICE TODAY GOLD PRICE REMAINS SAME SILVER RATE INCREASED HERE IS LATEST PRICE DETAILS SK

Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. పెరిగిన వెండి.. ఏ నగరాల్లో ఎంత రేటు? పూర్తి వివరాలు

Gold Price Today: ఇవాళ బంగారం ధరలు పెరగలేదు. తగ్గలేదు. స్థిరంగా ఉన్నాయి. వెండి రేటు మాత్రం స్వల్పంగా పెరిగింది. మరి బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా ఏ నగరాల్లో ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.