Home » photogallery » business »

GOLD RATE AND SILVER PRICE TODAY GOLD PRICE REMAINS SAME AND SILVER RATE INCREASED HERE IS LATEST PRICE DETAILS SK

Gold Rate Today: స్థిరంగా బంగారం రేటు.. మళ్లీ పెరిగిన వెండి.. నేటి ధరల వివరాలు

Gold and silver rates: వరుసగా పెరుగుతున్న బంగారం ధరల నుంచి సామాన్యులకు కాస్త ఊరట లభించింది. ఇవాళ బంగారం ధర పెరగలేదు. స్థిరంగా ఉంది. వెండి మాత్రం తన దూకుడును కొనసాగిస్తోంది. మరి దేశవ్యాప్తంగా వెండి, బంగారం ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.