Gold Rate Today: 8 రోజుల తర్వాత పెరిగిన బంగారం రేటు.. దేశవ్యాప్తంగా తాజా ధరల వివరాలు

Gold Rate Today: మొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 8 రోజుల తర్వాత బంగారం రేటు పెరిగింది. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? దేశవ్యాప్తంగా ఏ నగరాల్లో ఎంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం.