Home » photogallery » business »

GOLD RATE AND SILVER PRICE TODAY GOLD PRICE HIKED SILVER RATE INCREASED HERE IS LATEST PRICE DETAILS IN HYDERABAD SK

Gold Rates: తగ్గేదే లేదా..? మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంత ఉన్నాయంటే..

Gold and silver rates: మార్కెట్లో బంగారం ధరల మోత మోగుతోంది. మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ పెరిగినట్లుగానే ప్రతి రోజూ బంగారం రేట్లు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. ఇవాళ కూడా పసిడి, వెండి ధరలు పెరిగాయి. మరి ఎంత పెరిగాయి? దేశవ్యాప్తంగా బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.