Home » photogallery » business »

GOLD RATE AND SILVER PRICE TODAY GOLD PRICE DOWN SILVER RATE ALSO DECREASED HERE IS LATEST PRICE DETAILS IN HYDERABAD VIJAYAWADA VISAKHA SK

Gold Rate Today: గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం.. ఇవాళ కూడ తగ్గింది.. ఎక్కడ ఎంత రేటు?

Gold Rate Today: పసిడి ప్రియులకు నిజంగా శుభవార్తే. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇప్పుడు దిగొస్తున్నాయి. వెండి కూడా తగ్గుముఖం పట్టింది. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మరి ఎంత తగ్గాయి? ప్రస్తుత రేటు ఎంత ఉంది?