Gold Rate Today: బంగారం దూకుడు కొనసాగుతోంది. పసిడి ధర రోజు రోజుకీ పైకి ఎగబాకుతుంది. జులై నెలలో పెరగడమే తప్ప.. ఇప్పటి వరకు తగ్గడం లేదు. ఇవాళ బంగారం రేటు హైదరాబాద్ లో స్థిరంగా పెరిగింది. వేరే ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. వెండి కూడా దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బంగారం, వెండి ధర ఎంత ఉంది? దేశవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఎంత రేట్లు ఉన్నాయో..? తెలుసుకుందాం.
చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, కోయంబత్తూరు, మధురై, హైదరాబాద్లో 10 గ్రాముల వెండి ధర రూ.741గా ఉంది. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కేరళ, పూణె, అహ్మదాబాద్, జైపూర్ , లక్నో, పాట్నాలల్లో రూ.690 పలుకుతోంది. వెండి ధర గత పది రోజుల్లో 5 సార్లు పెరిగింది. మూడు సార్లు తగ్గగా.. మూడు సార్లు స్థిరంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)