Gold rate 9-5-2021: రూ.50వేలకు చేరువలో బంగారం ధరలు... నేటి మార్కెట్ రేట్లు ఇవీ...

Gold and Silver price 9-5-2021: ఒక్కసారిగా బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులు పెరిగాయి. దాంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దూసుకుపోతున్నాయి. ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుంది?