Home » photogallery » business »

GOLD RATE 8 7 2021 TODAY GOLD PRICE HYDERABAD TODAY SILVER PRICE CHECK LATEST RATES IN YOUR CITY SK

Gold Price Today: జులైలో రూ.900 పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold rate today: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇవాళ కూడా మరోసారి గోల్డ్ రేటు పెరిగింది. మరి ఎంత పెరిగింది? దేశవ్యాప్తంగా రేట్లు ఎలా ఉన్నాయి?