Gold rate 8-5-2021: 37 రోజుల్లో 3,710 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ...

Gold and Silver price 8-5-2021: మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లు మళ్లీ దూసుకెళ్లాయి. ఇవాళ, రేపు ఉండవు. సోమవారం కూడా దూసుకెళ్లేలా ఉన్నాయి. మరి బంగారం సంగతేంటి?