Gold rate 5-5-2021: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... స్టాక్ మార్కెట్ల ఎఫెక్ట్

Gold and Silver price 5-5-2021: బంగారం కంటే వెండి విపరీతంగా పెరిగింది. ఒక్కసారిగా ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఏ అంశాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి?