Gold rate 4-5-2021: బంగారం, వెండి ధరల పెరుగుదల... ఆ సెంటిమెంట్ వల్లే...

Gold and Silver price 4-5-2021: 10 రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నిన్న పెరిగాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కొంత కోలుకున్నాయి. నేటి విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం.