Gold rate 3-5-2021: 10 రోజులుగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు... నేటి రేట్లు ఇవీ

Gold rate and Silver price 3-5-2021: బంగారం ధరల్లో మార్పు కనిపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి పెరుగుతూ... ఏప్రిల్ 22 వరకూ దూసుకెళ్లిన బంగారం ధరలు ఆ తర్వాత 10 రోజులుగా తగ్గుతున్నాయి. తాజా అప్‌డేట్స్ చూద్దాం.