Gold Price Today: 16 రోజులుగా బంగారం ధరల జోరు.. నేటి మార్కెట్ రేట్లు ఇవీ

Gold price 28 August 2021: బంగారం ధరల్లో జోరు కనిపించడానికి చాలా అంశాలున్నాయి. ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల సమస్య, ప్రపంచ కరోనా పెరగడం వల్ల ధరలు పెరుగుతున్నాయి.