Gold rate 28-4-2021: 5 రోజుల్లో రూ.740 తగ్గిన బంగారం ధరలు... తాజా రేట్లు ఇవీ...

Gold rate and Silver price 28-4-2021: బంగారంపై ఉన్న పెట్టుబడులు డాలర్ వైపు మళ్లుతున్నాయి. ఇండియాలో కరోనా తగ్గిపోతుంది అనే కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది.