Gold rate 27-4-2021: బంగారం ధరలు తగ్గే ఛాన్స్... అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం

Gold rate and Silver price 27-4-2021: ఏప్రిల్ 22 వరకూ పెరిగిన బంగారం ధరలు... ఆ తర్వాత నుంచి తగ్గుతున్నాయి. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు కారణం అవుతున్నాయి.