Gold rate 22-5-2021: 51 రోజుల్లో రూ.4,930 పెరిగిన బంగారం ధర.. తాజా రేట్లు ఇవీ

Gold and Silver price 22-5-2021: గత 10 రోజుల్లో బంగారం ధర 6 సార్లు పెరిగింది. ఒకసారి తగ్గగా... 3సార్లు స్థిరంగా ఉంది. 51 రోజులుగా పెరుగుతూనే ఉంది. తాజా రేట్లు చూద్దాం.