Gold Rate 21-5-2021: దూసుకెళ్తున్న బంగారం ధరలు.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates: కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్పల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.