Gold rate 20-5-2021: ఇవాళ బంగారం ధరలు పెరిగాయా? తగ్గాయా? నేటి రేట్లు వివరాలు

Gold price today: బంగారం ధరలు కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. నిపుణులు చెప్పినట్లుగానే పైకి పైకి ఎకబాకుతున్నాయి. మరి నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా? వెండి ధరల పరిస్థితేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.