Gold rate 19-5-2021: దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు... తగ్గేదే..లే...

Gold and Silver price 19-5-2021: చాలా కాలం తర్వాత బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. వాళ్లు చెప్పినట్లుగానే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.