Gold rate 18-5-2021: పెరిగిన బంగారం, వెండి ధరలు... మార్కెట్‌కి కొత్త జోష్

Gold and Silver price 18-5-2021: బంగారు నగలు కొనుక్కోవాలి అనుకుంటున్నారా... ఇప్పుడే త్వరపడండి. ఆలస్యం చేస్తే... బంగారం ధరలు భారీగా పెరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.