Gold rate 15-5-2021: 44 రోజుల్లో రూ.3,870 పెరిగిన బంగారం ధర... తాజా రేట్లు ఇవీ

Gold and Silver price 15-5-2021: డౌట్ అక్కర్లేదు. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా... 3 సార్లు తగ్గాయి. ఒకసారి స్థిరంగా ఉన్నాయి. మంచి విశ్లేషణ చేసుకుందాం.