Gold rate 12-5-2021: 41 రోజుల్లో రూ.3,930 పెరిగిన బంగారం ధర... నేటి రేట్లు ఇవీ

Gold and Silver price 12-5-2021: డౌట్ అక్కర్లేదు. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. గత 10 రోజుల్లో 7 సార్లు పెరగగా... 2 సార్లు తగ్గాయి. ఒకసారి స్థిరంగా ఉన్నాయి. మంచి విశ్లేషణ చేసుకుందాం.