Gold rate 11-5-2021: రూ.50 వేలకు దగ్గర్లో బంగారం ఊగిసలాట... నేటి రేట్లు ఇవీ..

Gold and Silver price 11-5-2021: బంగారం ధరలు వారంలో ఒకట్రెండు రోజులు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా... ఓవరాల్‌గా పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.