Gold rate 10-5-2021: లాక్‌డౌన్లతో బంగారం ధరకు రెక్కలు... రూ.50వేలకు చేరుతుందా?

Gold and Silver price 10-5-2021: ఎప్పుడైతే దేశంలోని 26 రాష్ట్రాలు లాక్‌డౌన్లు లేదా కర్ఫ్యూలు ప్రకటించాయో... దేశంలో ఆర్థిక స్తంభన వస్తోంది. దాంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి.