రూ.500 పెరిగిన బంగారం ధర.. ఇప్పుడు తులం ధర ఎంతంటే..
రూ.500 పెరిగిన బంగారం ధర.. ఇప్పుడు తులం ధర ఎంతంటే..
Gold rates today : గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా 5 శాతం తగ్గింది. అయితే, మార్కెట్లు ఆశాజనక రీతిలో కొనసాగుతున్నందున బంగారం రేటు మళ్లీ పెరిగింది.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా 5 శాతం తగ్గింది. అయితే, మార్కెట్లు ఆశాజనక రీతిలో కొనసాగుతున్నందున బంగారం రేటు మళ్లీ పెరిగింది.
2/ 4
ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 1.22 శాతం (రూ.500) మేర బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రూ.41,901గా ఉంది.
3/ 4
అటు.. వెండి ధర కూడా 2 శాతం పెరిగింది. రూ.950 పెరిగి రూ.45,350కి చేరింది.
4/ 4
కాగా, గత వారంతో పోల్చితే బంగారం ధర రూ.2వేలు తక్కువగానే ఉండటం గమనార్హం. గత వారం బంగారం ధర రూ.43,788గా ఉంది.