#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » BUSINESS » GOLD PRICES TODAY IN HYDERABAD VIJAYAWADA AND VISAKHAPATNAM AK Gold Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎంతంటే.. Gold Rates Today: నిన్నటితో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. అయితే ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. News18 Telugu | January 8, 2021, 6:50 AM IST 1/ 9 గతేడాది ఆల్‌టైమ్ అధిక ధరకు చేరుకుని మళ్లీ కిందకు దిగొచ్చిన బంగారం.. మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం బంగారం కొనేందుకు ఇది అనువైన సమయమా కాదా ? అని ఆలోచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) 2/ 9 అయితే రేటు పెరిగినా, తగ్గినా మనం కొనాలనుకునే బంగారంలో ఎంతో కొంత కొనుగోలు చేయడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేడు (జనవరి 8)న మార్కెట్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. (ప్రతీకాత్మక చిత్రం) 3/ 9 నేటి బంగారం ధరలు (08-01-2021): నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.47,500 ఉంది. నిన్నటితో పోలిస్తే దీని ధర రూ. 500 తగ్గింది(ప్రతీకాత్మక చిత్రం) 4/ 9 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.51,850 ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ధర కొంత తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం) 5/ 9 దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-47,500, విశాఖ-47,500 , విజయవాడ-47,500, ముంబై-50,050, చెన్నై-48,050, న్యూఢిల్లీ-49,650, బెంగళూరు-47,500, కోల్‌కతా-50,510.(ప్రతీకాత్మక చిత్రం) 6/ 9 బంగారం ధరలు ఆగస్టు నుంచి తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 17న 22 క్యారెట్ల బంగారం (10 గ్రా.) ధర రూ.51,670గా ఉంటే.. ప్రస్తుతం రూ.47,500గా ఉంది. అంటే 5 నెలల్లో రూ.3,500కి పైగా తగ్గింది పసిడి ధర. ఐతే డిసెంబరు 16 నుంచి మళ్లీ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మళ్లీ 50 వేల మార్కును చేరుకున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం) 7/ 9 నేటి వెండి ధరలు (8-1-2021): ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,200 ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధర కాస్త తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.742 ఉంది. (ప్రతీకాత్మక చిత్రం) 8/ 9 వెండి (10 గ్రాములు) ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి. హైదరాబాద్-రూ.742, విజయవాడ-742, విశాఖ-742, ముంబై-697, చెన్నై-742, న్యూఢిల్లీ-697, బెంగళూరు-697, కోల్‌కతా-రూ.697.(ప్రతీకాత్మక చిత్రం) 9/ 9 బంగారం దూకుడు కంటిన్యూ: గత నెల రోజుల్లో అప్పుడప్పుడూ బంగారం ధరలు తగ్గినా... మొత్తంగా పెరుగుతూనే ఉన్నాయి. గత 6 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,000 వరకు పెరిగింది. ఇది ఇలాగే కొనసాగుతుందనిన నిపుణులు అంటున్నారు. అందుకే బంగారం నగలు కొనుక్కోవాలనుకునేవారికి ఇప్పడు చాలా కష్టం. భవిష్యత్తులో కొనుక్కుందామంటే... అప్పుడు మరింత పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఐతే బంగారంపై పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) తాజా వార్తలుSerena Williams : ఆ బాధ నేను అనుభవించా..వర్ణవివక్షపై మేఘన్ కు అండగా సెరెనా విలియమ్స్..APSSDC Jobs: ఆ ప్రముఖ కంపెనీలో 280 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. వివరాలివేCorona News: వాళ్లకు మాస్క్ అవసరం లేదు... CDC సంచలన ప్రకటనRaviteja : కొత్త హీరోయిన్‌తో రొమాన్స్ చేయనున్న మాస్ మహారాజా రవితేజ.. Top Stories Corona News: వాళ్లకు మాస్క్ అవసరం లేదు... CDC సంచలన ప్రకటన ఆ ప్రముఖ కంపెనీలో 280 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు.. వివరాలివే Serena Williams : ఆ బాధ నేను అనుభవించా..వర్ణవివక్షపై మేఘన్ కు అండగా సెరెనా విలియమ్స్.. Azadi ka Amruth Mahotsav: 75 చోట్ల జెండా ఆవిష్కరణ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం Hyderabad: క్లాస్‌మేట్‌ను బెదిరించి..న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి.. విద్యార్థి నీచపు చర్య
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games