అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే.. బంగారం ధరలు నేడు దిగి వచ్చాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.26 శాతం మేర దిగి వచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1815 డాలర్లకు పడిపోయింది. అలాగే వెండి రేటు 0.83 శాతం మేర క్షీణించింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 20 డాలర్లకు తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో రేట్లు దిగి రావడంతో ఆ ప్రభావం మన దేశీ మార్కెట్‌పై కూడా పడిందని చెప్పుకోవచ్చు.