Home » photogallery » business »

GOLD PRICES TODAY HIKED RS 200 PER 10 GRAM GOLD HERE IS LATEST RATES IN HYDERABAD SK

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఏ ప్రాంతంలో ఎంత రేటు? పూర్తి వివరాలు

Gold Price Today: మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు తగ్గితే.. నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? మార్కెట్‌లో తాజా ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.