Home » photogallery » business »

GOLD PRICES TODAY HIKED NONCE AGAIN HERE IS LATEST GOLD AND SILVER RATES IN HYDERABAD AND VIJAYAWADA SK

Gold Price Today: రూ.50వేలు దాటేసింది.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Gold and Silver price today: మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. దాదాపు ప్రతి రోజు పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50వేలు దాటింది. మరి బంగారం రేటు ఎంత పెరిగింది? ఏయే నగరాల్లో ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం.