హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rate Today: 7 నెలల కనిష్టానికి కుప్పకూలిన బంగారం ధర.. కారణం ఇదే! నేటి రేట్లు ఇలా

Gold Rate Today: 7 నెలల కనిష్టానికి కుప్పకూలిన బంగారం ధర.. కారణం ఇదే! నేటి రేట్లు ఇలా

Gold Silver Prices | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. పసిడి రేటు పడిపోయింది. బంగారం ధర ఈరోజు దిగి వచ్చింది. దేశంలో బంగారం ధరలు ఏడు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చాయి.