Gold Price Today | బాబోయ్ బంగారం అనుకునేలా పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. గత కొంత కాలంగా బంగారం ధరలు పరుగులు పెడుతూనే వస్తాయి. గ్లోబల్ మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్లో కూడా గోల్డ్ రేట్లు పైపైకి కదులుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ రోజు మాత్రం పసిడి రేటు నేలచూపులు చూసింది.