ఎందుకంటే బంగారం ధరలు రానున్న కాలంలో భారీగా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి రేటు రూ. 65 వేలకు చేరొచ్చని చాలా మంది అంచనా వేస్తున్నారు. అందుకే బంగారం ధర తగ్గినప్పుడు కొంటే ఉత్తమం. అమెరికా డాలర్ బలపడటం వల్ల గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అందువల్ల పసిడి రేటు తగ్గినప్పుడు కొంటే.. తర్వాత పెరిగినా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకుంటే తర్వాత జేబు నుంచి ఎక్కువ కట్టాల్సి వస్తుంది.