Home » photogallery » business » GOLD PRICES JUNE 19 2021 GOLD AND SILVER RATES DOWN RAPIDLY SINCE JUNE 12 HERE IS THE LATEST BULLION MARKET AND STOCK MARKET UPDATES NK

Gold Prices June 19, 2021: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు... నేటి రేట్లు ఇవీ

Gold Rate Today 19 June 2021: స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అదే సమయంలో... బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తాజా రేట్లు, విశ్లేషణ తెలుసుకుందాం.