Gold Prices June 16, 2021: 10 రోజుల్లో 6 సార్లు తగ్గిన బంగారం ధరలు... నేటి రేట్లు, స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్

Gold Rate Today 16 June 2021: బంగారంపై, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారా... కాస్త జాగ్రత్తగా ఉండండి. సడెన్ కుదుపులు ఉండొచ్చు. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.