Gold Price: బంగారం, వెండి ధరలు, స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం... లేటెస్ట్ అప్‌డేట్స్

Gold Rates 12 July 2021: అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులను బట్టీ... బంగారం ధరలు పెరిగేలా ఉండగా... స్టాక్ మార్కె్ట్లు నష్టాల బాట పట్టేలా కనిపిస్తున్నాయి. నిపుణుల తాజా విశ్లేషణ తెలుసుకుందాం.