హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rates: శుభవార్త.. పడిపోయిన బంగారం ధరలు! నెలలో కనిష్టానికి

Gold Rates: శుభవార్త.. పడిపోయిన బంగారం ధరలు! నెలలో కనిష్టానికి

Gold Price Today | పసిడి ప్రేమికులకు శుభవార్త. బంగారం ధర తగ్గింది. పసిడి రేటు నేలచూపులు చూస్తోంది. దేశంలో బంగారం ధరలు (Gold Rate Today) నెలలో కనిష్ట స్థాయిలో కదలాడుతున్నాయి. పుత్తడి వెలవెలబోతే.. వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. సిల్వర్ ధర (Silver Rate) ఈరోజు పైపైకి కదిలింది.

Top Stories